WPC 1st Anniversary(06-12-2020)

Created with Sketch.

వరంగల్ మహానగరంలో పద్మశాలీ కులబందవులను ఒకే వేదిక మీదకు రావాలని ప్రముఖ పద్మశాలి కులస్తులు ప్రముఖ వ్యాపారవేత్త & సామాజికవేత్త శ్రీ రామ శ్రీనివాస్ గారు కులపెద్దలను అందరిని ఏకం చేసి వరంగల్ లో WPC (వరంగల్ పద్మశాలి క్లబ్) ప్రారంభించాలని సంకల్పించారు. ఈ సందర్భంగా WPC (వరంగల్ పద్మశాలి క్లబ్) ప్రక్రియ అధికారికంగా మొదలై సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భంగా 06.12.2020 ఆదివారం రోజున ప్రధమ వార్షికోత్సవం మోక్షరామం ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న అమ్మఒడి ప్రాంగణంలో నిర్వహించారు… ఈ వార్షికోత్సవనికి WPC (వరంగల్ పద్మశాలి క్లబ్) సభ్యులు మరియు పద్మశాలి కులపెద్దలు హజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన Dr. బేతి కవిత గారు & శ్రీమతి రచ్చ కల్యాణి గారు చేసినారు అనంతరం శ్రీమార్కండేయ స్వామి, శ్రీభావనారుషి, భద్రావతి దేవిలకు పూజలు నిర్వహించారు మరియు WPC (వరంగల్ పద్మశాలి క్లబ్) నూతన జెండాను ప్రముఖ న్యాయవాది శ్రీ దుస్సా జనార్దన్ గారు, శ్రీ వంగరి సూర్యనారాయణ గారు & ప్రముఖులు ఆవిష్కరించారు… అనంతరం WPC (వరంగల్ పద్మశాలి క్లబ్) సభ్యులు మరియు ప్రముఖులు
1. శ్రీ దుస్సా జనార్దన్ గారు
2. శ్రీ వంగరి సూర్యనారాయణ గారు
3. శ్రీ సాదుల దామోదర్ గారు
4. శ్రీ బొల్లు కేదారి గారు
5. Dr. దోమల మహేశ్వర్ గారు
6. Dr. కుసుమ పురుషోత్తము గారు
7. శ్రీ చిప్పా వేంకటేశ్వర్లు గారు
8. శ్రీ స్వర్గం రంగారావు గారు
9. శ్రీ బాల్నే స్మరత్ గారు
10. శ్రీ కూరపాటి సుదర్శన్ గారు
11. Dr. బేతి కవిత గారు
12. శ్రీమతి రచ్చ కళ్యాణి గారు
13. శ్రీ మంతెన రమేష్ గారు
14. శ్రీ బాసాని చంద్రప్రకాశ్ గారు
15. శ్రీ రామ క్రిష్ణమూర్తి గారు
16. శ్రీ ఎలుగం వెంకటమల్లు గారు
17. శ్రీ అడేపు శ్యామ్ గారు
18. శ్రీ ఎలగంటి శ్రీకాంత్ గారు
19. శ్రీ తౌటం శ్రీనివాస్ గారు
20. శ్రీ వేముల సదానందం గారు
21. Dr. వొగ్గు శ్రీకుమార్ గారు
22. శ్రీ చిలుపురి సురేష్ గారు
23. శ్రీ బొమ్మ నాగరాజు గారు
24. శ్రీ కోడం శ్రీధర్ గారు
25. శ్రీ బేతి అశోక్ గారు
26. శ్రీ వలుస సుధీర్ గారు
భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా పద్మశాలీల ఐక్యమత్యానికి ఒక వేదికగా WPC (వరంగల్ పద్మశాలి క్లబ్) ఏర్పాటుకు అంకురార్పణ చేసిన సేవాతత్పరులు, ప్రముఖ పారిశ్రామికవేత్త, మోక్షరామం ఫౌండేషన్ (అమ్మఒడి) వ్యవస్థాపకులు శ్రీ రామ శ్రీనివాస్ గారు అభినందనీయులని అలాగే అందరిని ఒకే తాటిపైకి తీసుకువచ్చి WPC నిర్మాణానికి అహర్నిశలు కృషి చేస్తున్న విషయం అందరికీ ఆనందదాయకమని, ఏడాది క్రితం ప్రారంభమైన WPC మొదటి వార్షికోత్సవం నిర్వహించుకోవడం అలాగే చాలామంది కులబాంధవులు సభ్యులుగా చేరడం ఆనందదాయకమని సమావేశానికి హాజరైన కులబంధువులందరు వారి, వారి ప్రసంగములలో పేర్కొన్నారు మరియు WPC & మోక్షరామం ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ శ్రీ రామ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ పద్మశాలి కులస్తులందరు ఒక శక్తిలా ఎదిగి ఐక్యమత్తంగా ఒకే కుటుంబముల ఉండాలని… అందుకే మన కులబాంధవులు ఒకే ప్రదేశములో కలుసుకునేందుకు WPC (వరంగల్ పద్మశాలి క్లబ్) ప్రారంభిస్తున్నాం అని తెలియ చేశారు… కులస్తులందరు… ఈ మహోన్నతమైన కార్యక్రమములో భాగంగా అందరూ సభ్యత్వం తీసుకొని ఉపయోగించుకోవాలని వివరించారు. శ్రీ చందా మల్లయ్య గారి వందన సమర్పణతో సమావేశం ముగిసింది.

Open chat
1
Welcome to WPC (Warangal Padmashali Club)
How can i Help you..!
Powered by